Highway Management

సంక్రాంతి ట్రాఫిక్ కోసం మంత్రి ప్రత్యేక ఆదేశాలు

సంక్రాంతి ట్రాఫిక్ కోసం మంత్రి ప్రత్యేక ఆదేశాలు

సంక్రాంతి పండుగ (Sankranti Festival) సమయంలో రాష్ట్ర రోడ్లు, నేషనల్ హైవేలపై ట్రాఫిక్ సమస్యలను (Traffic Issues) నివారించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ...