High Tension Wire

తెగిపడ్డ హైటెన్షన్ తీగలు.. ఇద్దరు సజీవదహనం

హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. హైటెన్షన్ (High-tension) విద్యుత్ తీగలు (Electricity Wires) తెగిపడి రోడ్డు(Road)పై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు (Two) బిక్షాటన చేసే వ్యక్తులు (Begging ...