High Jawani To Ishq Hona Hai

వచ్చే ఏడాదిలో మూడు బ్లాక్‌బస్టర్స్‌తో పూజా!

స్పీడు పెంచిన పూజా.. 2026లో మూడు బ్లాక్‌బస్టర్స్‌

పూజా హెగ్డే (Pooja Hegde) భారతీయ సినీ పరిశ్రమలో ఒక గుర్తింపు పొందిన నటి. 2012లో టాలివుడ్‌లో “ముకుంద” సినిమాతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమై, “దువ్వాడ జగన్నాధం”, “మహర్షి”, “అలా వైకుంఠపురం ...