High End Real Estate

అయోధ్యలో అమితాబ్‌ భారీగా పెట్టుబడులు.. రూ.40 కోట్లతో..

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్య (Ayodhya)లో భారీ పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో భూములు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తూ ఆయన రియల్ ఎస్టేట్ (Real ...