Hero First
‘హీరో ఫస్ట్’ కాదు.. ‘డైరెక్టర్ ఫస్ట్’ ట్రెండ్ పెరుగుతోంది: రానా
సినిమాలను ఎంచుకునే విషయంలో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వస్తోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు స్టార్ హీరోల పేరును చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు.. ఇప్పుడు హీరోతో ...






