Heir
చల్లపల్లి జమీందార్ వారసుడు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ రంగంలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మచిలీపట్నం (Machilipatnam) మాజీ ఎంపీ, చల్లపల్లి (Challapalli) జమీందారీ (Zamindari) వారసుడు (Heir) యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ (Yarlagadda Ankinidu Prasad) ...