Heavyweight Champion

బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత

బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత

ప్రపంచ బాక్సింగ్ దిగ్గ‌జం జార్జ్ ఫోర్‌మాన్ (76) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. “ఫోర్‌మాన్ మ‌ర‌ణ‌వార్త‌తో మా హృదయాలు బద్దలయ్యాయి. గొప్ప భర్త, ప్రేమగల ...