Heavy Rains in Telangana

వర్ష బీభత్సం.. తెలంగాణ అతలాకుతలం!

వర్ష బీభత్సం.. తెలంగాణ అతలాకుతలం!

—

హైదరాబాద్‌ (Hyderabad) నగరంతో పాటు తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు (Torrential Rains)  కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఆగని వర్షాల వలన రహదారులు(Roads) చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ...