Heavy Rains in Telangana
వర్ష బీభత్సం.. తెలంగాణ అతలాకుతలం!
హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు (Torrential Rains) కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఆగని వర్షాల వలన రహదారులు(Roads) చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ...






