Heavy rains alert
మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వానలు
ఏపీ (AP)కి మళ్లీ వర్షగండం. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రజలు అల్లాడుతుండగా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతుండగా, వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త ...






