Heat
వింబుల్డన్ ఆరంభం: సంచలనాలు.. అల్‌కరాజ్‌కు కఠిన పరీక్ష
‘హ్యాట్రిక్’ (‘Hat-Trick’) టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ (Wimbledon) గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ (Tennis Tournament)లో బరిలోకి దిగిన స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా ...






