Heartbreaking Accident
అమెరికాలో ఘోర ప్రమాదం.. తెలంగాణ యువతులు మృతి
అమెరికా (America)లోని కాలిఫోర్నియా రాష్ట్రం (California State)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) చెందిన ఇద్దరు యువతులు దుర్మారణం చెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల మీసేవ ...






