Hawkers Eviction
వీధి వ్యాపారులపై కూటమి కక్షసాధింపు – వైసీపీ ఆగ్రహం
వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకుంటోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ...






