Harmeet Pathanmajra
ఆప్ ఎమ్మెల్యే అత్యాచారం కేసు.. పోలీసులపై కాల్పులు
పంజాబ్ (Punjab)లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (AAP) ఎమ్మెల్యే (MLA)హర్మీత్ పఠాన్‌మజ్రా (Harmeet Pathanmajra) ఒక అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన ...






