Harika Hassine Creations

వెంకటేష్‌-త్రివిక్రమ్ సినిమా: వెంకీ సరసన శ్రీనిధి శెట్టి?

వెంకటేష్‌-త్రివిక్రమ్ సినిమా: వెంకీ సరసన శ్రీనిధి శెట్టి?

వెంకటేష్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఘన విజయం సాధించిన వెంకటేష్‌, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ...