Harbhajan Singh
బీసీసీఐ అధ్యక్ష పదవికి హర్భజన్ సింగ్?
భారత క్రికెట్ (India Cricket) నియంత్రణ మండలి (బీసీసీఐ)(BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ స్థానం ...
క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులను విచారిస్తోంది. తాజాగా, ఈడీ టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్ ...
ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగదా?
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఈరోజు (ఆగస్టు 19) ప్రకటించనున్నారు. ...
భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై షహీద్ అఫ్రిది ఫైర్: ‘క్రికెట్‌లో రాజకీయాలు వద్దు!’
మ్యాచ్ రద్దు: భారత ఆటగాళ్ల నిర్ణయంపై అఫ్రిది ఆగ్రహంజూలై 20న బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి ...
క్రికెట్ నుంచి సినిమాలోకి..కోలీవుడ్‌లో కొత్త ప్రస్థానం
టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినిమా నటుడిగా కోలీవుడ్ (Kollywood)లో తన కొత్త ఇన్నింగ్స్ (New Innings) ప్రారంభించనున్నట్లు ఆయన స్వయంగా ...
రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడే బాగుంది.. – హర్భజన్
భారత జట్టు ప్రదర్శనకు సంబంధించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఆటతీరు బాగుందని, అయితే ఇటీవల జట్టులోని సభ్యుల ఆటతీరు ఆందోళనకరంగా ...












‘డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతాయ్’ – హర్భజన్ ఘాటు వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో విమర్శల వెల్లువ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూపర్‌స్టార్ ...