Handicrafts
ఉచితంగా రాష్ట్రపతి నిలయం దర్శనం.. రేపే చివరి రోజు!
భారత రాష్ట్రపతి శీతాకాల విడిది అయిన సికింద్రాబాద్ (Secunderabad)లోని బొల్లారమ్‌లో ఉన్న ‘రాష్ట్రపతి నిలయం’ (Rashtrapati Nilayam ప్రస్తుతం సందర్శకులతో కిటకిటలాడుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) నవంబర్ 21న ...






