Gummadi Sandhya Rani
ఉచిత బస్సు జిల్లా వరకేనా..? ఏపీ ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం
రాష్ట్ర మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంపై శాసనమండలి సాక్షిగా మంత్రి చెప్పిన సమాధానం ఏపీ మహిళలందరినీ షాక్‌కు గురిచేసింది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అని స్త్రీ, శిశు సంక్షేమ ...