Guest Appearance
అనుపమ మూవీలో సమంత గెస్ట్ రోల్?
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమా క్లైమాక్స్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ...