Group 2 Exam
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...