Gravel Mafia
తమిళనాడుకు ఏపీ మట్టి.. యథేచ్ఛగా గ్రావెల్ దందా
ధన దాహం కోసం నేలమ్మను, పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతిని మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. చిత్తూరు (Chittoor) జిల్లా జీడి నెల్లూరు (J.D.Nellore) నియోజకవర్గంలో గ్రావెల్ దందా (Gravel Mafia) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ...