gram panchayat polls

తెలంగాణలో 'స్థానిక' ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ (Telangana)ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local Institutions Elections) నగారా మోగింది. మూడు ద‌శ‌ల్లో పంచాయతీ, రెండు ద‌శ‌ల్లో ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ...