Government Statement vs Short Discussion

లడ్డూపై చర్చ - మండలిలో హైడ్రామా.. ప్రభుత్వం పలాయనం

లడ్డూపై చర్చ – మండలిలో హైడ్రామా.. ప్రభుత్వం పలాయనం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై తీవ్ర దుమారం రేగింది. ఈ సున్నితమైన అంశంపై చర్చకు సిద్ధమైన వైసీపీని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. లడ్డూ ప్రసాదంపై లఘు ...