Government Scheme
శ్లాబ్ ఎక్కడిదాకా అయింది.. బిల్లులు వస్తున్నాయా? – లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి
‘హలో.. నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti)ని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన ఇల్లు (House) వచ్చిందా? దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా? ఇంటి శ్లాబ్ ...