Government Neglect
మెడకు ఉరితాడు, చేతిలో పవన్ ఫోటోతో గిరిజనుల నిరసన
విజయనగరం (Vizianagaram) జిల్లా బొబ్బిలి (Bobbili) మండలం కృపావలస గ్రామంలోని గిరిజనులు (Tribal People) వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. ...







