Government Employees
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మళ్లీ నిరాశే..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉద్యోగుల డి.ఏ (డియర్‌నెస్ అలవెన్స్), ఐఆర్ (ఇంటరిం రిలీఫ్), పిఆర్‌సి (పే రివిజన్ కమిషన్) అంశాలను చంద్రబాబు క్యాబినెట్ పట్టించుకోలేదు. ...