Gopal Singh
నిరుద్యోగులకు జనసేన ఎంపీ పీఏ టోకరా
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు జనసేన ఎంపీ పర్సనల్ అసిస్టెంట్ కుచ్చుటోపీ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి, వారి నుంచి లక్ష్లల్లో డబ్బు వసూలు చేసి పరారయ్యాడు. ...