Good bye

రాజీనామా నా వ్య‌క్తిగ‌తం.. జ‌గ‌న్‌తో మాట్లాడే నిర్ణ‌యం

రాజీనామా నా వ్య‌క్తిగ‌తం.. జ‌గ‌న్‌తో మాట్లాడే నిర్ణ‌యం

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని నిన్న సాయంత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అనంత‌రం వైసీపీ మాజీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వ‌చ్చారు. ఇవాళ ఉద‌యం రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ...