Gold Theft Case
సైనైడ్ తాగి పీఎస్ ఎదుట బంగారం వ్యాపారి ఆత్మహత్య
అనంతపురం జిల్లా (Anantapur District) లోని తాడిపత్రి (Tadipatri) పట్టణంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ (Police Station) ఎదుట ఓ వ్యక్తి సైనైడ్ (Cyanide) తాగి ఆత్మహత్య (Suicide) ...






