Godavari Banakacharla Project

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌.. అసలైన ఆలోచన ఎవరిది?

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌.. అసలైన ఆలోచన ఎవరిది?

గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్‌పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు విజ‌న‌రీ నుంచి పుట్టింద‌ని టీడీపీ. ఇలా ...