GO No. 9

బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ సర్కార్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

బీసీ రిజర్వేషన్.. తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ షాక్

బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) హైకోర్టు (High Court) ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ...