GMR Bhogapuram Airport
రేపే భోగాపురంలో విమానం ల్యాండింగ్.. ఈ క్రెడిట్ జగన్‌దేనా..?
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారానికి చేరువవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం తుదిదశకు చేరుకోగా, విమానాల రాకపోకలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల ...






