Global Telugu Conference
నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభల ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రాముఖ్యతను ...