Global Mindset

'ఇండియన్స్‌కు ఉద్యోగాలు ఇవ్వొద్దు' - కంపెనీల‌కు ట్రంప్ హెచ్చరిక

‘ఇండియన్స్‌కు ఉద్యోగాలు ఇవ్వొద్దు’ – కంపెనీల‌కు ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మ‌రోసారి త‌న వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లోకి ఎక్కారు. అమెరికాలో జరిగిన ఏఐ సమ్మిట్ (AI Summit) సందర్భంగా ట్రంప్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ...