GHMC
సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్
సర్కార్ (Government) నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అంటూ రేవంత్ (Revanth) సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి ...
అల్లు కుటుంబానికి GHMC షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అనుమతులకు మించి పెంట్‌హౌస్ నిర్మించారని. దీనిపై అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు ...
తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ (Telangana) రాష్ట్రానికి వాతావరణ శాఖ (Weather Department) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది. ఈ ...
హైడ్రా మార్షల్స్ నిరసన: నగరంలో నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు
హైడ్రా (Hydra) మార్షల్స్ (Marshals) నిరసన (Protest) కారణంగా నగరంలో ఎమర్జెన్సీ సేవలు (Emergency Services) నిలిచిపోయాయి. తమ వేతనాలు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్షల్స్ తమ విధులను బహిష్కరించారు. ఈ ...
బీసీ రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటా, కానీ..: కిషన్‌రెడ్డి
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటానని అన్నారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో ...
ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’..
హైదరాబాద్ నగరంలోని రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఈ కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా ...
గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం.. విచారణ కమిటీ నియామకం
హైదరాబాద్ (Hyderabad) లో ఇటీవల జరిగిన గుల్జార్ హౌజ్ (Gulzar Houz) అగ్నిప్రమాదం (Fire Accident)పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) అప్రమత్తమైంది. ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ కోసం ...
భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదిన భార్య
జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జనకిరామ్ వివాదంలో చిక్కుకున్నారు. తనకంటే 20 ఏళ్లు చిన్నవయస్సున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయనను భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇటీవల ...
మటన్ సూప్‌లో బొద్దింక.. కస్టమర్ షాక్! (వీడియో)
బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్ ఐటమ్స్‌కి కొంత గ్యాప్ ఇచ్చిన ఫుడ్ లవర్స్‌కి మటన్ సేఫేనా అనే డౌట్ వస్తోంది. తాజా సంఘటన మాంసాహార ప్రియులను షాక్‌కు గురిచేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో గల ...
ఎల్బీనగర్‌లో విషాదం.. సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల సమయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ...