Gaza
గాజాలో జర్నలిస్టుల హత్యపై భారత్ విచారం
గాజా (Gaza)ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు తీవ్రం చేసింది. ఈ దాడుల్లో మీడియా సంస్థలు (Media Organizations) లక్ష్యంగా చేసుకుంటున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ...
గాజాలో శాంతి చర్చలు: హమాస్ కొత్త ప్రతిపాదన, ఇజ్రాయెల్ వైఖరి!
గాజాలో కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనకు కొన్ని సవరణలు సూచించింది. ఈ ప్రతిపాదనను ...
హమాస్‌పై ఇజ్రాయెల్ మరో భీకర దాడి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరొక క్రూర ఘట్టం చోటుచేసుకుంది. ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) గాజాపై మరోసారి తీవ్ర వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో హమాస్ సీనియర్ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ ...
గాజాలో మళ్లీ రక్తపాతం.. 220 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన ఈ యుద్ధంలో జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే, ఒప్పంద గడువు ...
హమాస్ చెర నుంచి ముగ్గురు బందీల విడుదల
హమాస్ తన చెరలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసింది. ఎల్ షరాబి (52), ఒహాద్ బెన్ అమి (56), ఓర్ లెవీ (34)లను శనివారం రెడ్ క్రాస్‌కు అప్పగించారు. దీనికి ...
పాలస్తీనాకు మద్దతుగా ప్రత్యేక బాగ్‌తో ప్రియాంక.. అసలు సంగతేంటి..
వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి పాలస్తీనా సమస్య పట్ల తన మద్దతును విభిన్నంగా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌కి ఆమె పాలస్తీనా పేరు రాసిన ...