Gautam Business
మేకప్‌తో మెప్పించలేకపోయినా.. వ్యాపారిగా సక్సెస్
By K.N.Chary
—
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం తన నటనతో ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించారు. అయితే, ఆయన వారసుడు గౌతమ్ సినిమాల్లో విజయాన్ని సాధించలేకపోయినా, వ్యాపార రంగంలో తన సత్తా చాటాడు. పల్లకిలో పెళ్లికూతురు ...