Gas Station Blast
యెమెన్ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి, 67 మందికి గాయాలు
యెమెన్ లోని బైదా ప్రావిన్స్‌లో శనివారం ఒక గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు, ఇంకా 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 40 ...






