gas cylinder price April 2025
వంటింట్లో గ్యాస్ మంట.. సిలిండర్ ధర పెంపు
వంటింటి ఖర్చు మళ్లీ పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సిలిండర్ (Cylinder) ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ (LPG gas) ధరను ఏకంగా ...