Gas Cylinder Explosion

నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్ద‌రు మృతి

నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్ద‌రు మృతి

నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో ఈరోజు ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తూ గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయి, ఇద్దరు వ్యక్తులు ...