Gangster Anmol Bishnoi

ఎన్‌ఐఏ చేతికి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్!

ఎన్‌ఐఏకి చిక్కిన లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు!

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడు, సన్నిహిత సహాయకుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) ను అమెరికా నుంచి బహిష్కరించిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. ...