Gandikota Oustees Issue

'క‌మ్మ‌ని పాల‌నలో ఇబ్బందులు.. రాజీనామా చేస్తా' - ఆదినారాయణరెడ్డి సంచలనం

‘క‌మ్మ‌ని పాల‌నలో ఇబ్బందులు.. రాజీనామా చేస్తా’ – ఆదినారాయణరెడ్డి సంచలనం

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి (TDP-JSP-BJP) నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ఈ పదవి ఎందుకని ...