Gambling Ban
బెట్టింగ్ యాప్‌లపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
By Telugu Feed
—
కేంద్ర కేబినెట్ (Central Cabinet) మంగళవారం జరిగిన సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్ (Betting Apps)లపై నియంత్రణ కోసం ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) బిల్లు (Bill)కు ...






