Furniture Shop Fire

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాపులో మంటలు

—

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లి (Nampally)లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) చోటుచేసుకుంది. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలోని సెల్లార్‌లో ...