Fuel Supply
పెట్రోల్ కోసం జనం బారులు.. నగరంలో ట్రాఫిక్ జామ్‌ల తీవ్రత
తెలంగాణలో(Telangana) పెట్రోల్ బంక్‌ల(Petrol Bunks) దగ్గర భారీగా క్యూలు వెలిశాయి. పెట్రోల్ బంక్‌లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు పెడుతున్నారు.. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) ...






