FSL Report
సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధారమే.. పాస్టర్ ప్రవీణ్ కేసు క్లోజ్
By TF Admin
—
పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మరణంపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు (Police) ముగింపు పలికారు. ఇది హత్య కాదని, సెల్ఫ్ యాక్సిడెంట్ అని ఏలూరు (Eluru) రేంజ్ డీఐజీ అశోక్ ...