Free Heart Surgeries
మహేశ్ బాబు ఔదార్యం.. 4500కి పైగా ఫ్రీ హార్ట్ ఆపరేషన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించే సేవా కార్యక్రమం అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఆంధ్రా ...