Free Bus Scheme Andhra Pradesh

ఒక‌టి అని నాలుగు ప‌డ‌డం ఎందుకు లోకేష్‌?

ఒక‌టి అని నాలుగు ప‌డ‌డం ఎందుకు లోకేష్‌?

ఎన్నిక‌ల (Elections) స‌మ‌యంలో బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అని చెప్పి.. ఇప్పుడు కేవ‌లం ఐదు ర‌కాల బ‌స్సుల్లోనే ఫ్రీ ప‌థ‌కం అమ‌లు చేయ‌డాన్ని వైసీపీ(YSRCP) త‌ప్పుబ‌డుతోంది. తూతూ మంత్రంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ...