Former MLA Vallabhaneni Vamsi
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ...






