Former Minister Harish Rao
తన ఇల్లు తాకట్టుపెట్టి.. మానవత్వం చాటుకున్న హరీష్‌రావు
సిద్దిపేటలో (Siddipet) మానవతా దృక్పథానికి నిదర్శనంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి ముందుకొచ్చారు. పీజీ వైద్య విద్య (Postgraduate Medical Education) కోసం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ...






